
హలో అండి ప్రముఖ కంపెనీ అయిన ఇన్సైట్ పార్టనర్స్ లో(The Insight Partners) వెబ్ మార్కెటింగ్ టీం(Digital Marketing Jobs) లో అసోసియేట్ పోస్టలకు ఇంటర్వూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎక్స్పీరియన్స్ వచ్చి 6 months నుండి 1 year వరకు చూస్తున్నారు. అలాగే జాబ్ కూడా హైబ్రిడ్ మోడల్ లో చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ పూణే లో చేయాలి. వాళ్ళకి ఇమ్మడియేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. అలాగే ఇమెయిల్ మార్కెటింగ్ మరియు పెయిడ్ కాంపెయిన్స్ చేయడం రావాలి. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో పూర్వ అనుభవం కలిగి ఉండాలి.
కంపెనీ పేరు: | ది ఇన్సైట్ పార్టనర్స్ (The Insight Partner) |
జాబ్ రోల్: | Web Marketing Team, Associate Position |
డొమైన్: | ఈమెయిల్ మార్కెటింగ్ ( Email Marketing) |
వర్క్ మోడ్: | హైబ్రిడ్ (Hybrid) |
జాబ్ లొకేషన్: | పూణే (Pune) |
Experience: | 6 Months to 1 Year |
కంపెనీ పేరు:
ది ఇన్సైట్ పార్టనర్స్ (The Insight Partner)
జాబ్ రోల్:
వెబ్ మార్కెటింగ్ టీం లో Associates పొజిషన్ కోసం చూస్తునారు. (Web Marketing Team, Associate Position)
డొమైన్:
ఈమెయిల్ మార్కెటింగ్ ( Email Marketing)
వర్క్ మోడ్:
హైబ్రిడ్ (Hybrid)
విద్య అర్హత:
గ్రాడ్యుయేషన్, ఏదయినా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి (Graduation)
జీతం:
మన శాలరీ ని ఇంటర్వ్యూ లో మనం ఇచ్చే జవాబు లను బట్టి మరియు స్కిల్స్ బట్టి డిసైడ్ చేస్తారు. (Based on Skills)
జాబ్ లొకేషన్:
పూణే (Pune)
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా అవసరం అయిన కాండిడేట్ ని ఎంపిక చేస్తారు.(Digital Marketing Jobs Interview)
కమ్యూనికేషన్ స్కిల్స్ :
గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.(Good Communication Skills)
Experience:
6 Months to 1 Year
Apply విధానం:
HR కి మెయిల్ చేసి మనం ఈ వెబ్ మార్కెటింగ్ జాబ్ కి అప్లై చేయవచ్చు. కింద Apply now మీధ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
జాయినింగ్ డేట్:
ఇమీడియట్ జాయినింగ్ (Immediate Joining)
Apply Now:
ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ | Online Work From Home Jobs Captcha