
NICL Assistant Recruitment 2024
నేషనల్ ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ ని(NICL Assistant Recruitment 2024 Notification) విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 500 పోస్టుల నోటిఫికేషన్ ని విడుదల చేశారు. విద్య అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్ మరియు డిగ్రీ పూర్తి చేసి 21 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పోస్టలులకు ఆర్హులు. Reservation బట్టి వయో సడలింపు ఉంటుంది. ఈ అసిస్టెంట్ పోస్టులకు apply చేసుకోవాలంటే వచ్చే నెల November 11 లోపు ఆన్లైన్ లో apply చేసుకోవాలి. నవంబర్ 30 న ఫేజ్-1, డిసెంబర్ ఫేజ్-2, రాత పరీక్షలు నిర్వహిస్తారు. (ఆంధ్రప్రదేశలో 21 పోస్టలు, తెలంగాణలో 12 పోస్టలు ).
Also Read: https://telugujobworld.com/online-work-from-home-jobs/
కంపెనీ పేరు: నేషనల్ ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (National Insurance Company Limited)
జాబ్ రోల్: అసిస్టెంట్ పోస్టులు
విద్య అర్హత: గ్రాడ్యుయేషన్ మరియు డిగ్రీ
ఖాళీలు: 500
ఫీజు:
SC/ST/PwBD/EXS = Rs. 100
Others = Rs. 800
జీతం: Rs. 22,400 నుండి Rs. 62,260 వరకు
వయస్సు: 21 years to 30 years
జాబ్ పోస్టు తేది: 24/10/2024
జాబ్ చివరి తేది:11/11/2024
ఎంపిక విధానం: రాత పరీక్ష
జాబ్ లొకేషన్: Any Location in India
ఆనుభవం: లేదు
ట్రైనింగ్: ట్రైనింగ్ ఇస్తారు
తొలి పరీక్ష: 30/11/2024
రెండవ పరీక్ష:28/12/2024
NICL Assistant Recruitment 2024 Notification Apply Now: Click Here