
Online Work From Jobs - Telugu Job World
Online Work From Home Jobs Captcha Work:
ఆన్లైన్ లో మనం మొబైల్ ఉపయోగించి మనీ సంపాదించుకోవచ్చు(online work from home job) అది ఎలా అంటే కాపచ్చా టైప్ (captcha work) చేసి మనం సపదించుకోవచ్చు. 2captcha.com అనే వెబ్సైటు లో మనం డైలీ కాపచ్చా టైప్ చేసి మనం సంపాదిచ్చుకోవచ్చు. దీనిలో మనం డైలీ డాలర్ రూపంలో సపదించుకోవచ్చు. ఇది 100% జెన్యూన్ మరియు ఈజీ వర్క్. దీని నుండి మనం డైలీ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వర్క్ ని మనం లాప్టాప్ లో మరియు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు. ఇది స్టూడెన్స్ కి మరియు హౌస్ వైఫ్స్ కి ఇన్కమ్ లేదా మనీ అనేది ఈజీ గా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఇపుడు మనం చూద్దాం.
Process to be followed to start work:
1) వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనం అప్ లో రిజిస్టర్ అవ్వాలి. మీ జిమెయిల్ అకౌంట్ ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

2) మీరు జిమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాక మీకు జిమెయిల్ అకౌంట్ కి ఒక కోడ్ వస్తుంది. ఆ వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ని మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తరువాత వర్క్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు.
3) మీరు కోడ్ ఎంట్రీ చేసాక మీకు ఇలా వస్తుంది దీనిలో మీరు I’m a worker అని ఉంటుంది దానినే మీరు సెలెక్ట్ చేసుకోవాలి.

4) I’m a worker మీద క్లిక్ చేసాక మీ అకౌంట్ అనేది వెంటనే క్రియేట్ అవుతుంది.
5) అకౌంట్ అనేది క్రియేట్ అయ్యాక లెఫ్ట్ సైడ్ లో start work అని ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేయాలి.
6) start work ని క్లిక్ చేసిన తరువాత ఒక పాప్ అప్ వస్తుంది. పాప్ అప్ వచ్చాక క్లోజ్ మార్క్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేయాలి.
7) తరువాత మళ్ళీ start work మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మీకు change the language అని పాప్ అప్ వస్తుంది. దాంట్లో i speak this language అని ఉంచి save చేయాలి.
8) మళ్ళీ start work మీద క్లిక్ చేయాలి చేసాక మీకు చిన్న టెస్ట్ వస్తుంది. దాన్ని కంప్లీట్ చేస్తేనే మీకు వర్క్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ అనేది మీకు ఒక ట్రైనింగ్ లాంటిది. ఈ ట్రైనింగ్ లో captcha ఎలా ఎంట్రీ చేయాలో మీకు ట్రైనింగ్ ఇస్తారు.

9) Captcha వచ్చాక దాన్ని మీరు ఎంటర్ చేసి send enter మీద క్లిక్ చేయాలి. ఇలా అన్ని captcha లు ఎంటర్ చేసి send enter ని క్లిక్ చేయాలి. ట్రైనింగ్ లో మీరు ఎక్కువ wrong captcha లు enter చేస్తే మీ అకౌంట్ అనేది Approve కాదు. అందుకే క్లియర్ గా చూసి enter చేయండి.
10) ఒకవేళ మీకు ఇచ్చిన captcha అర్థంకాలేదు అనుకుంటే cannot solve అనే button మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మీకు వేరే captcha వస్తుంది.
11) ట్రైనింగ్ లో మీకు ప్రతి captcha ని enter చేయడానికి మీకు 30sec మీకు time ఇస్తారు and training లో మీకు 16 captcha వస్తాయి. 16 captcha entry చేసాక I agree మీద క్లిక్ చేస్తే మీ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది.
12) Training కంప్లీట్ అయ్యాక start వర్క్ మీద క్లిక్ చేసి వర్క్ start చేసి మనీ అనేది సంపాదించుకోవచ్చు.
13) ముందుగా మీకు 1000 Captcha కి 0.50$ నుండి 1$ వరకు ఇస్తారు. మీరు work బాగా చేస్తే amount ని increase చేస్తారు(online work from home jobs).

14) money ని మనం payout అనే ఆప్షన్ కి వెళ్లి మనకు కావలిసిన payout ఆప్షన్ ఇచ్చి మనం money ని withdraw చేసుకోవచ్చు.

Conclusion:
ఇలా మనం captcha ని టైప్ చేసి amount సంపాదించుకోవచ్చు. మీరు ఈ 2captcha.com అప్ ద్వారా డైలీ ఎత అయినా amount సంపాదించుకోవచ్చు (online work from home jobs) and ఈజీ గా కూడా withdraw చేసుకోవచ్చు.
nice app